రైల్వేలో ఉద్యోగాల భర్తీకి 11,558 ఖాళీలతో విడుదలైన RRB NTPC నోటిఫికేషన్ లో*
*డిగ్రీ అర్హతతో* 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.09.2024 నుంచి ప్రారంభం.
Apply link : https://www.rrbapply.gov.in/#/auth/landing
*ఇంటర్ అర్హతతో* 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నేటి (21.09.2024) నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
*పోస్టులు:* చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్